బండ్ల గణేష్ ఇప్పుడు రీమేక్ చిత్రంతో వస్తునాడు

బండ్ల గణేష్ నిర్మాతగా చాల పేరు సంపాదించాడు , స్పీచ్ లకి కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది . గత కొన్ని రోజులుగా ఇతను పెద్దగా చిత్రాలు తీయలేదు .

ఇప్పుడు ఒక మలయాళం చిత్రం రీమేక్ తో రాబోతునాడు . ఈ చిత్రం మలయాళం లో ఏకంగా 50 కోట్ల వసూళ్ళు చేసింది . ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయటానికి సిద్ధమవుతునాడు . ఇంకా ఈ చిత్రానికి సంభందించిన నటి ,నటులని ఏమి ఖరారు చేయలేదు . త్వరలోనే వివరాలు తెలుస్తాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *