బహ కిలిక్కి పాటకి మంచి స్పందన

స్మిత విడుదల చేసిన బహ కిలిక్కి పాట , ఇప్పుడు ఏకంగా పది లక్షలమంది చూశారు యుట్యూబ్ లో , ఇది నిజంగా గొప్ప విషయమే .

బాహుబలి చిత్రబృందానికి ధన్యవాదాలు తెలుపటానికి తీసిన ఈ పాటలో కలకేయగా చేసిన ప్రభాకర్ కూడా నటించాడు . మొత్తానికి ఈ పాట ఇంత ఆదరణపొందటం గొప్ప విషయమే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *