బాక్స్ ఆఫీసు వద్ద ఇరగతీస్తున్న సోగ్గాడు

సోగ్గాడే చిన్నినాయనా , ఈ చిత్రం సంక్రాంతి విడుదలై అన్ని చోట్ల మంచి స్పందన తెచ్చుకుంది . విడుదలైన మూడు రోజుల నుంచి హౌస్ ఫుల్ ఆటలతో నడుస్తుంది .

ఈ చిత్రం యొక్క ప్రీ – రిలీజ్ బిజినెస్ = 18. 5 కోట్లు .

ఈ చిత్రం ఇప్పటికే మూడు రోజులకి 14. 5 కోట్లు సాధించింది . ఇంకా నాలుగు కోట్లు వస్తే పెట్టుబడి వచేసినట్టే .

మరి సోగ్గాడే ఈ విధముగా ముందు నుంచి మంచి స్పందన రావటం వలన బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *