బాజీరావు మస్తానీ చిత్రం స్పందన

బాజీరావు మస్తానీ చిత్రం ఈ రోజే విడుదల అయినది. దీనిలో రనవీర్ సింగ్,దీపిక పదుకొనే,ప్రియాంక చోప్రా నటించారు.ఈ చిత్రాన్ని సంజయ్ లీల భన్సలి దర్శకత్వం వహించాడు .
ఇక చిత్రం విషయానికి వస్తే,దీనికి మంచి స్పందన వస్తుంది . ముక్యముగా సంజయ్ లీల భన్సలి ఈ చిత్రాన్ని తీసిన విధానం అందరిచేతా ప్రశంసలు అందుకొంటుంది . రన్వీర్ సింగ్,దీపిక పదుకొనే ,ప్రియాంక చోప్రా నటనకి కూడా మంచి స్పందన వస్తుంది . ఇక  చిత్రంలో ధరించిన దుస్తులుకైతే అబ్బ ఏమి ఉన్నాయ్ అనేలా అదరకొట్టినవి , చిత్రం యొక్క దృశ్యాలు కూడా మంచి స్పందన వస్తుంది . మొత్తానికి ఈ చిత్రం బాగానే ప్రశంసలు పొందింది . మరి ఇది బాక్స్ ఆఫీసు వద్ద ఎంత విజయం సాదిస్తుందో చూడాలిమరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *