బాబు బంగారం చిత్రం విడుదల తేది ఖరారు

వెంకటేష్ మరియు మారుతీ చేస్తున్న చిత్రం బాబు బంగారం . ఈ చిత్రం యొక్క విడుదల ఇప్పుడు ఖరారు అయ్యింది , దీనిని జూలై 1 వ తారికున విడుదల చేయటానికి చూస్తునారు .

వెంకటేష్ చిత్రం గోపాల గోపాల ధియేటర్ ముందికి వచ్చి చాల రోజులు అయ్యింది , అప్పటినుంచి మరొక చిత్రం రాలేదు మరి ఈ వార్త చిత్రం గురుంచి ఎదురు చూసే వారికీ మంచిదే .

ఇక మారుతీ అయితే భలే భలే మగాడివోయ్ చిత్రంతో మంచి విజయం అందుకునాడు , మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చుదాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *