బాహుబలికి IIFA ఉత్సవం లో ఐదు అవార్డులు వచ్చాయి

బాహుబలి చిత్రం సృష్టించిన రికార్డ్లు అందరికి తెలిసినవే , ఇప్పుడు బాహుబలికి IIFA ఉత్సవంలో మొత్తం ఐదు అవార్డులు సొంతంచేసుకుంది .

ఉత్తమ దర్శకుడు – రాజమౌళి

ఉత్తమ చిత్రం – బాహుబలి

ఉత్తమ సహాయ నటి – రమ్య కృష్ణ

ఉత్తమ ప్రతినాయకుడు – రానా

ఉత్తమ గాయని – సత్య యామిని

ఈ విధంగా బాహుబలి ఐదు అవార్డులు సాధించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *