బాహుబలి పేస్బుక్లో నలోగవ స్తానం దకించుకుంది

బాహుబలి ఈ సంవత్సరంలో అత్యదిక కలెక్షన్స్ సాధించిన చిత్రమ్. ఇది చాల రికార్డ్లు తిరగ రాసింది కూడా ,మరి బాహుబలి ఇప్పుడు సృష్టించిన కొత్త విశేషం ఏమిటంటే ,పేస్బుక్లో ఈ సంవత్సరం అత్యదికంగా మాట్లాడు కున్న టాపిక్స్ లో బాహుబలి నాలుగవ స్తానంలో నిలిచింది . మరి ఇది గొప్ప విశేషమే . ప్రేస్తుతానికి బాహుబలి రెండవభాగం షూటింగ్ లోఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *