బాహుబలి సృష్టించిన ఐదు రికార్డులు

బాహుబలి చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందిన చిత్రం . ఇప్పుడు ఈ చిత్రం సృష్టించిన ఐదు రికార్డులు కింద చూడండి .

1. తెలుగు పరిశ్రమలో 100 కోట్లు,200 కోట్లు , 300కోట్లు సాధించిన చిత్రం .

2. 2015 లో అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రం .

3. అత్యధికంగా విన్నపాటల జుక్ బాక్స్ . ( తెలుగులో )

4. తెలుగులో అత్యంత కరీధైన చిత్రం .

5. తెలుగులో అత్యధికంగా చూసిన ట్రైలర్ .
ఇవి బాహుబలి మీద ఉన్న ప్రస్తుత రికార్డులు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *