బెంగాల్ టైగర్ చిత్రం వసూళ్ళు

రవితేజ,తమ్మన్న మరియు రాశి ఖాన్న నటించిన చిత్రం బెంగాల్ టైగర్. దీనిని సంపత్నంది దర్శకత్వం వహించాడు . ఈ చిత్రం ఈ నెల 10 వ తారీఖున విడుదల అయింది . ఈ చిత్రానికి మొదటి నుంచి మంచి స్పందన రావటంతో ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు సాదించగలిగింది.
ఇప్పటిదాకా ప్రపంచంమొత్తం 22 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం సాధించింది . అందువలన ఇది ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాదించిన చిత్రంగా నిలిచింది . మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత వసూళ్ళు చేస్తాదో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *