బెంగాల్ టైగర్ చిత్రానికి గొప్ప అవకాశం

బెంగాల్ టైగర్ చిత్రం ఈ నెల 10 న రిలీజ్ అవుతున్ది. ఈ చిత్రానికి గనుక మంచి టాక్ వస్తే ఇది అదరకొడుతుంది అనటంలో సందేహములేదు ,ఎoదుకంటే ఈ చిత్ర విడుదలైన మరి కొన్ని రోజుల పాటు అసలు పెద్ద సినిమాలే లెవుంఅరి బెంగాల్ టైగర్ ఈ అవకసాని సాధ్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి మరి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *