భలే మంచి రోజు సెన్సార్ పూర్తి అయినది

సుదీర్ బాబు నటించిన భలే మంచి రోజు చిత్రం విడుదల అయిన ట్రైలర్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది . ఈ చిత్రం యొక్క సెన్సార్ నేడే పూర్తి అయింది,దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు .

గొప్ప విషయం ఏమిటి అంటే ఒక్క సన్నివేషం కూడా సెన్సార్ వారు తొలగించలేదు  అంట . ఈ చిత్రాన్ని 25 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *