మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం ఒక ధియేటర్ లో 175 రోజులు ఆడింది

మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించి , తెలుగు మొత్తం మీద ఇంత వసూళ్ళు సాధించిన చిత్రంలో రెండవదిగా నిలిచింది .
ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా ఒక ధియేటర్ లో 175 రోజులు ఆడింది ,అది ఎ ధియేటర్ అంటే లక్ష్మణ్ ధియేటర్ ( ఎమ్మిగనూరు ) . అయినా ఈ రోజులో చిత్రాలు ఎంత గొప్పవి అయిన మహా అయితే మూడు లేదా నాలుగు వారాలు ఆడుతాయి అంతేకాని ఇలా ఇన్ని రోజులు ఆడింది అంటే ఏదో అభిమానంతోనే అని అందరకి తెలిసిపోతాది . మొత్తం మీద ఇది శ్రీమంతుడు చిత్రం సాదించిన ఒక అరుదైన రికార్డుగా నిలిస్తుంది .

 

srimanthudu 175days poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *