మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు ఫేస్బుక్ లో

మాటల మాంత్రికుడుత్రివిక్రమ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న అభిమానులు చాల ఉన్నారు . అయినా ఈయన పెద్దగా వెవేటులలోను అందుబాటులో ఉండరు , ఇప్పుడు ఈయన ఫేస్బుక్ లో ఒక అకౌంట్ తెరిచారు .

ఈ వార్త తెలిసిన త్రివిక్రమ్ అభిమానులకి ఇది ఒక పండుగలాగా ఉంది . ప్రపంచంలో ఈయన రారాసిన విధంగా ఏ రచయితా అయిన అన్ని సూక్తులతో కూడిన డైలాగ్ లు రాస్తాడా ? అని పిస్తుంది . మరి ఇప్పుడు ఇతను ఫేస్బుక్ లో ఉంటే ఇంకేంటి ఆనందమే . మరి మీరు ఈయన ఫేస్బుక్ చూడాలనుకుంటే కింద చూడండి.

https://www.facebook.com/TrivikramCelluloid/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *