మిస్టర్ . గూగుల్ గా బ్రహ్మానందం

బ్రహ్మానందం నటించిన కొత్త చిత్రం గరం . ఈ చిత్రం ఈ నెల 12 వ తారీఖున విడుదలకి సిద్ధముగా ఉంది .

ఈ రోజు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా , బ్రహ్మానందం పాత్రని తెలియచేసే ఒక ఫోటో ని విడుదల చేశారు . దాని ప్రకారం , ఈ చిత్రం లో బ్రహ్మానందం మిస్టర్ . గూగుల్ అనే పాత్ర పేరుతో నటిస్తునాడని తెలుస్తుంది . మరి ఈ పాత్రలో ఎంత వరకు ప్రేక్షకులని అలరిస్తాడో అన్నది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది .

Brahmanandam as "Mr.Google" in Garam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *