మీ కుటుంబంతో కలసి మహేష్ బాబు బ్రహ్మోత్సవం లో నటించే గొప్ప అవకాశం

మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం అని తెలిసిన విషయామే . ఇప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం బృందం వారు, చిత్రంలో నటించే ఒక అవకాశాన్ని కలిపించారు. అది ఏమిటంటే ఎవరైనా వారి కుటుంబసబ్లులతో దిగిన చిత్రాలు రెండు వారికి పంపిస్తే,వారికి గనుక అవి నచ్చితే వారిని బ్రహ్మోత్సవం చిత్రంలో నాటించవచ్చు .

మీరు చేయవలసినది అల్లా మీ కుటుంబసబ్లులతో దిగిన రెండు ఫోటోలు మరియు మీ యొక్క సమాచారం pvpcinema@pvpglobal.com కి పంపాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *