ముగ్గురు పెద్ద హీరోలు ఏప్రిల్ లో వస్తునారు .

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం చేస్తునాడు , ఈ చిత్రాన్ని ఇప్పటికే ఏప్రిల్ లో విడుదల చేస్తారని చెప్పారు .

అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు , దీని కూడా ఏప్రిల్ లో విడుదల చేస్తామని చెపుతునారు

ఇక రజిని కాంత్ కబలి చిత్రాన్ని కూడా ఏప్రిల్ లో విడుదల చేస్తామని చెపుతునారు .

మరి ఈ ఏప్రిల్ నెలలో ముగ్గురు పెద్ద హీరోలు వస్తునారు కాని కచ్చితంగా వస్తారో లేదో ఇంకా చెప్పలేం ఎందుకంటే ఇంకా చిత్రాల తేదీలు ఖరారు కాలేదు .
మరి ఏమి జరుగుతుందో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *