రజనికాంత్ రోబో 2 చిత్ర షూటింగ్ నేడే ప్రారంభం

రజనికాంత్ నటించిన రోబో, రజనికాంత్ అన్ని చిత్రాలలో కంటే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రమ్. ఈ చిత్రం ఇప్పుడు ప్రస్తుంతం పార్ట్ 2 షూటింగ్ నేడే ప్రారంభం అయినది.

శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద బారి అంచనాలు ఉన్నాయ్,మరి ఇక చిత్ర షూటింగ్ ప్రారంభం కావటంతో నేటి నుండి రోబో 2 హడావిడి మొదలు అయినది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *