రాజమౌళి గరుడలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతునాడా?

రాజమౌళి ఇప్పటికే బాహుబలితో మనకి సత్తా ఉంటే ఎంత ఖర్చుపెట్టినా తిరిగివాటిని సంపాదించవచ్చు అని రుజువుచేసుకునాడు . ఇప్పుడు ఇతను గరుడ అనే చిత్రం తీయబోతునాడు అని గుసగుసలు వినపడుతునాయి , ఈ చిత్రం యొక్క ఖరీదు 1000 కోట్లు , ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రం ఇంత ఖర్చుచేయలేదు .

దీనిలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతునాడని కూడా గుస గుసలు వినపడుతునాయి . అతడు చేస్తాడో లేదో గాని ఒకవేళ చేస్తే గనుక అతనికి ప్రపంచవ్యాప్త పేరు వస్తుంది , అదే ప్రభాస్ కి బాహుబలి తో భారతదేశం మొత్తం వవచ్చినట్టు . మరి ఇది ఎప్పటికి వచ్చేది ఏంటో అన్నది తెలీదు ? అసలు నిజంగానే ఇంత ఖర్చుపెట్టి తీస్తారో అన్నది తెలీదు? కాని తీస్తే గనుక రాజమౌళి ఎలాగైనా పెట్టుబడిని రప్పించగలడు అన్న నమకం ఉంది . ఒక వేల చిత్రం నిజంగానే మొదలవుతే , ఇదే చిత్రం ప్రపంచంమొత్తం ఒకే రోజు విడుదల జరిగిన భారతేయ చిత్రంగా నిలిస్తుంది . మరి ఇది నిజంగానే జరుగుతే బాగుండు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *