రాజ్తరుణ్ ఈ వారం ktuc లో రాబోతున్నాడు .

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన మూడు చిత్రాలతో విజయలు సాధించాడు . అతడి కొత్త చిత్రం పేరు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. రాజ్ తరుణ్ ఈవారం ktuc లో రాబోతున్నాడు ,ktuc ఒక మంచి షో . ఇక ఈ ఆదివారం ప్రదీప్ మచిరాజు మరియు రాజ్ తరుణ్ మంచి వినోదా న్ని అందిస్తారు గనుక,ఇది తప్పక చూడవలిసిన ఎపిసోడ్ .

ప్రదీప్ మచిరాజు తన ఏoకరింగుతో ఈ షో ని చక్కగా అలరిస్తుంటాడు .మరి మీకు గనుక ఆసక్తి ఉంటే ఈ ఆదివారం జీతెలుగు లో 9:30 p.m కి మిస్ అవ్వకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *