రాజ్ తరుణ్ కొత్త చిత్రం ఖరారు

రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు , ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేసింది . ఇప్పుడు రాజ్ తరుణ్ కొత్త చిత్రం ఖరారు అయ్యింది , దాని పేరు శతమానంభవతి . ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తునాడు .

ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తునాడు . ఇప్పటిదాకా రాజ్ తరుణ్ చేసిన అన్ని చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేశాయి , మరి ఈ చిత్రం గురుంచి మరిన్ని వివరాలు త్వరలో వెలువడతాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *