రానా ఘజి చిత్రం షూటింగ్ ప్రారంభం

రానా కొత్త చిత్రం ఘజి చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది . ఇక చిత్ర విషయానికి వస్తే దీని హిందీ మరియు తెలుగు భాషలలో చిత్రీకరణ చేస్తునారు .
ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఇది ఇప్పటిదాకా ఇండియా లోనే ఎవరు చేయాని కథ . ఈ చిత్రం ముక్యముగా నీటి కింద జరిగే యుద్ధానికి సంభందించిన చిత్రమని సమాచారం . మరి ఇటువంటి కొత్త కధలు రావటం నిజంగా గొప్ప విషయమే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *