రామ్ చరణ్ ధ్రువ చిత్రం షూటింగ్ నేడే ప్రారంభం

రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్ నేడే ప్రారంభం , రామ్ చరణ్ కొత్త చిత్రానికి ప్రస్తుతం “ధ్రువ” అనే టైటిల్ ని అనుకుంటునారు . ఈ చిత్రాన్ని సుర్రేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తునాడు .

ఈ చిత్రం యొక్క షూటింగ్ నేడే ప్రారంభం అయ్యింది , దీని గీత ఆర్ట్స్ సంస్త నిర్మిస్తుంది . ఈ చిత్రం ఎలాగైనా 60 – 70 కోట్లు సాదించవచ్చు అని అనుకుంటునారు , ఎందుకంటే రామ్ చరణ్ నటించిన బృసులీ చిత్రానికి మంచి స్పందన లేక పోయిన అది 40 కోట్ల వసూళ్ళు చేసింది . అందువలన ఈ చిత్రం గనుక మంచి స్పందన వస్తే కచ్చితంగా 60 నుంచి 70 కోట్లు వసూళ్ళు చేస్తుందని అంచనా .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *