రామ్ నేను శైలజ ట్రైలర్ విడుదల అయింది

రామ్ నటించిన కొత్త చిత్రం నేను శైలజ,ఈ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది . ఇక ట్రైలర్ విషయానికి వస్తే,ఇది ఒక లవ్ స్టొరీ,ట్రైలర్ మాములుగానే ఉన్నా చివరిలో ఏదో ఉంది అన్నట్లు అనిపిస్తుంది. మరి మీరు కూడా చూసి,ఎలా ఉందో చెప్పండి .

 

రామ్ నేను శైలజ ట్రైలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *