రామ్ నేను శైలజ ట్రైలర్ విశ్లేషణ

రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ.ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల నిన్న జరిగినది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ లోని డైలాగ్లు బాగా ఆకట్టుకున్నాయి . ముక్యంగా మ్యూజిక్ అయితే చాల బాగుంది . రామ్ ట్రైలర్లో ఇచ్చిన చిన్న చిన్న హావభావాలు  కూడా బాగానే అలరించాయి. మొతం మీద చిత్రం ట్రైలర్ లో ఉన్నoత హుషారుగా చిత్రంలో కూడా ఉంటే ఇది విజయం సాధించటం తప్పనిసరి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *