లోఫర్ ట్రైలర్ విశ్లేషణ

నిన్న ఆడియో ఫంక్షన్ లో లోఫర్ ధియేటర్ ట్రైలర్ విడుదల చేసారు . ఆ ట్రైలర్ పాత విడుదల అయిన ట్రైలర్ తో పోలుస్తే పెద్దగ మార్పులుఏమిచేయలేదు , కాని మదర్ సెంటిమెంట్ని ఈ ట్రైలర్లో హైలైట్ చెసారు.అది నిజంగ బాగుంది . మొతానికి వరున్తెజ్ లుక్స్ మరియు సెంటిమెంట్ బాగుంది,మరి ఇది అంట వారుకి విజయం సదిస్తుందో మరి కొన్ని రోజులో తెలియనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *