వంగవీటి తెలుగులో ఆకరి చిత్రం అని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వంగవీటి అనే చిత్రం చేస్తున్నాడు . ఇది తన ఆకరి చిత్రమని అతను ప్రకటించాడు . వంగవీటి కంటే గొప్ప కధ అతనికి దొరకదని , శివ తో మొదలు పెట్టిన అతను వంగవీటి తో ముగ్గిదామని అనుకుంటునట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు .

అయితే ఈ విషయం తెలిసిన రామ్ గోపాల్ వర్మ అభిమానులకి కొద్దిగా నిరుత్యాహపరిచే విషయమే . మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అయితే ఒక అద్భుతమైన దర్శకుడు , అతను ఎన్నో అద్భుతాలు తీశాడు కూడా , మరి తన తాజా చిత్రం ఎలా ఉంటుందో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *