వరున్తెజ్ లోఫర్ “కీ ” చైన్ యువతని ఆకట్టుకొనే స్టైల్ అవుతుందా?

వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం లోఫర్ ,ఈ చిత్రం రేపే విడుదలకి సిద్ధముగాఉన్నది . ఇక  పైన ఉన్న పోస్టర్లో వరున్తెజ్ “కీ” చైన్ దరించాడు. మరి ఇది ఇప్పుడు యువతని ఆకట్టుకొనే స్టైల్ అవుతుందా అన్న సందేహాలు ఉన్నాయి , అబిమానులు ఎప్పటికి అప్పుడు తమ హీరోలని ఫాలోఅవుతారు కనుక ఇది ఒక ట్రేండింగ్ స్టైల్ యూత్ లో అవుతుందా అని అనిపిస్తుంది . రేపు విడుదలైయాక సినిమాకి గనుక మంచి టాక్ వస్తే,కచ్చితంగా ఈ లోఫర్ “కీ”చైన్ స్టైల్ అబిమానులు ఫాలోఅవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *