విదేశాలలో బారిగా విడుదలకానున్న నాని కృష్ణగాడివీరప్రేమగాధ చిత్రం

నాని నటించిన కృష్ణగాడివీరప్రేమగాధచిత్రం , ఈ వారం విడుదల అవుతుంది . ఈ చిత్రం విదేశాల్లో బారిగా విడుదల అవుతుంది , మొత్తం 130 స్క్రీన్స్ లో మరియు 118 లొకేషన్లలో విడుదల అవుతుంది .

ఇది నానికి బారి విడుదలే , ఎందుకంటే చిత్రం భలే భలే మగాడివోయ్ అక్కడ మిలియన్ డాలర్లు వసూళ్ళు చేసింది . దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంత బారి ఏతున విడుదల చేస్తునారు . మరి ఇది ఎలా ఆడుతుందో చూడాలి మరి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *