వెంకటేష్- మారుతీ చిత్రం ప్రారంభం అయినది.

వెంకటేష్ కొత్త చిత్రం మారుతీ దర్శకత్వంలో ప్రారంభం అయినది . వెంకటేష్ గోపాల గోపాల తరువాత మరో చిత్రంలో నటించలేదు,చాల సమయం తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రారంభించారు . ఈ చిత్రం యొక్క షూటింగ్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *