శౌర్య చిత్రం మార్చ్ నాలుగున విడుదల

మంచు మనోజ్ మరియు రేజినా కాసాండ్రా జంటగా నటించిన చిత్రం శౌర్య . ఈ చిత్రాన్ని దసర్ద్ దర్శకత్వం వహించాడు . ఈ చిత్రం యొక్క విడుదలని మార్చ్ నాలుగవ తారీఖున జరగనుంది . ఇప్పటికే చిత్రం యొక్క ట్రైలర్ లకి మరియు పాటలకి మంచి స్పందన వచ్చింది .

ముక్యంగా చిత్రంలో ఏదో ఉంది అన్న ఆసక్తిమోదతనుంచి కలుగుతుంది . మరి చిత్రం ఎలా వుంటుందో , ఏంటో అన్నది ఇంకా కొన్ని రోజులలో తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *