శౌర్య పాటల విశ్లేషణ

మంచు మనోజ్ మరియు రెజినా కాస్సేంద్ర జంటగా నటించిన తాజా చిత్రం శౌర్య , ఈ చిత్రాన్ని దసరాద్ దర్శకత్వం వహించాడు . చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది , ఈ చిత్రానికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కే . వేదా పనిచేశాడు .

ఇక ఈ చిత్రంలోని పాటల విషానికి వస్తే , చిత్రంలోని అన్ని పాటలు వినటానికి బానే ఉన్నాయి . ముక్యంగా సంగీతం పాటల యొక్క లిరిక్స్ ని మించి కాకుండా , పాటల లిరిక్స్ కి తగట్టు కేవలం సంగీతం మాత్రమే వినపడే దట్టు కాకుండా సరిసమానంగా సంగీతం మరియు లిరిక్స్ వినిపించేదట్టు బానే బాణీలు చేశాడు . మరి మొత్తానికి మొదటి చిత్రం అయినపటికి , మంచి సంగీతంతో తన మొదటి చిత్రం శౌర్య చేశాడనే చెప్పాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *