షారుఖ్ ఖాన్ దిల్వాలే బాక్స్ఆఫీసు వద్ద ఇరగతీసింది

షారుఖ్ ఖాన్ నటించిన దిల్వాలే ,మొన్న శుక్ర వారం విడుదల అయింది   . ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజులలో ఏకంగా 121 కోట్లు ప్రపంచం మొత్తంమీద   సాధించింది .

ఈ వసూళ్ళు షారుఖ్ ఖాన్ యొక్క బాక్స్ ఆఫీసు సత్తా ఏమిటో మరొక్కసారి చూపించాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *