సంపూర్నేష్ బాబు కొబ్బరి మట్ట ఏప్రిల్ లో రానుంది

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన తాజా చిత్రం కొబ్బరి మట్ట , ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తారని సమాచారం . ఇప్పటికే విడుదలైన , ఒక పాట మరియు టిజరు ప్రేక్షకులని బాగా ఆకటుకున్నాయి . మొన్న విడుదల జరిగిన మొదటి పోస్టర్ కూడా అద్భుతమైన స్పందన్ వచ్చింది .

ఇప్పటికే స్టీవెన్ శంకర్ మరియు సంపూర్నేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన హృదయ కాలేయం ఒక సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే , మరి వీలదరి కాంబినేషన్ లో మల్లి ఈ కొబ్బరి మట్ట రావటంతో ప్రేక్షకులలో అంచనాలను పెంచుతుంది .

మరి ఇంకా రెండు నెలలు ఆగితే కొబ్బరి మట్ట సంచలనాలు మొదలవుతాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *