సంపూర్నేష్ బాబు బాహుబలి స్పూఫ్ చేయబోతునాడు

సంపూర్నేష్ బాబు , ఈ పేరు వినగానే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది . ఒక సామాన్య వ్యక్తి ఈరోజుల్లో కూడా సినిమాలోకి వచ్చి , తనకు టాలెంట్ ఉంటె ఆదరణ తప్పకుండా వస్తుంది అని నిరూపించిన వ్యక్తి .

ఇప్పుడు ఇతను బాహుబలి చిత్రం యొక్క స్పూఫ్ చేయబోతునాడు , మా టీ అవార్డ్స్ లో ఈ స్పూఫ్ ని ప్రదర్శిస్తారు . ఇప్పటికే మా టీవీ స్పూఫ్ లకి మంచి స్పందనలు వచ్చాయి , మరి ఈ సారి బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు బాహుబలిగా స్పూఫ్ అంటే ఇంక ఇరగతీస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *