సరైనోడు ఫస్ట్ లుక్ సంక్రాంతికి విడుదల

సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం . దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తునాడు .

ఇప్పుడు సరైనోడు ఫస్ట్ లుక్ సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందంవారు తెలిపారు . ఎప్పటినించో ఫస్ట్ లుక్ గురుంచి ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది ఒక ఉల్లాసాని రేగెతించేవిషయం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *