సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలి ని మించింది

సర్దార్ గబ్బర్ సింగ్ యొక్క విదేశాలలో వ్యాపారం పది కోట్లు జరిగింది , బాహుబలి అయితే తొమ్మిది కోట్లే . ఈ విధంగా సర్దార్ గబ్బర్ సింగ్ విదేశాలలో వ్యాపారంపరంగా బాహుబలిని మించింది . సర్దార్ గబ్బర్ సింగ్ లంటే సాదారణ చిత్రం బాహుబలి ని మించింది అంటే గొప్ప విషయమనే చెప్పుకోవాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *