సర్రైనోడు టిజరు కి మంచి స్పందన

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సర్రైనోడు, ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తునాడు . మొన్న విడుదల జరిగిన సర్రైనోడు టిజరుకి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తుంది . ఈ చిత్రం యొక్క టిజరు ని అప్పుడే పదిలక్షల మంది యు ట్యూబ్ లో చేశారు .

ముక్యంగా టిజరులో అల్లు అర్జున్ యొక్క మాస్ లూక్స్ మరియు అంతని డైలాగ్ డెలివరీ మరియు హవాబావాలు బాగా ఆకట్టుకునాయి . ఇక డైలాగ్ ” ఎర్ర తోలు కదా స్టైల్ గా ఉంటాడని అనుకునవేమో మాస్ ……. ఊర ……. మాస్ ” అనేది బాగా ప్రేక్షకాదరణ పొందింది .

మొత్తం మీద సర్రైనోడు చిత్రం చూస్తుంటే అల్లు అర్జున్ కెరీర్ లో ఇది ఎక్కువ వసూళ్ళు చేసిన చిత్రంగా నిలిస్తుంది అనిపిస్తుంది . ఇక చిత్రం ఆడియో త్వరలోనే విడుదల ఖనున్ది మరియు చిత్రం ఏప్రిల్ లో విడుదల అవుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *