సాయి ధరం తేజ్ కొత్త చిత్రం పేరు

సాయి ధరం తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్ . ఇప్పుడు తాజా వార్త ప్రకారం సాయి ధరం తేజ్ మరొక సినిమా మొదలపెట్టబోతునాడు , దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తునాడు . ఈ చిత్రం యొక్క పేరు ని గ్యాంగ్ లీడర్ అని అనుకుంటునారు అంట .

మరి ఇంకా దీనిపైన పూర్తి సమాచారం లేనపటికి ప్రస్తుతం ఈ వార్త హల చల్ చేస్తుంది . ఇక సాయి ధరం తేజ్ సుప్రీమ్ చిత్రం యొక్క టిజరు కూడా మంచి స్పందన వచ్చింది కనుక ప్రస్తుతం ఈ చిత్రం మీద కూడా అంచనాలు బానే ఉన్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *