సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నేడే

రాజ్ తరుణ్ తన మూడు చిత్రాలతో మంచి విజయాలు అందుకునాడు . ఇప్పుడు అతడు నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు .

ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నేడే జరగబోతుంది . మరి చిత్రంలోని పాటలు ఎలా ఉన్నాయో మరి కాసేపట్లో తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *