సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు పాటలు చాల బాగునాయి

రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు , ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ నిన్న జరిగినది .

ఇక పాటల విషానికి వస్తే , చిత్రంలోని అని పాటలు వినటానికి చాల బాగునాయి . చిత్రం లోని పాటలు బాగుండటం అంటే చిత్రం సగం విజయం సాధించినట్లే .

మరి మీరు గనుక ఇంకా పాటలు వినక పోతే వినండి .

 

 

యుట్యూబ్ లో వినటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *