సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ట్రైలర్ విశ్లేషణ

రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాల రామయ్య సిత్రాలు , ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ నిన్న జరిగినది .

ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న విడుదల జరిగింది . ఇది ఒక లవ్ స్టొరీ , దీంట్లో రాజ్ తరుణ్ ఎప్పటిలాగే తన స్టైల్లో బాగానే నటించాడు . ఈ చిత్రం ఒక పల్లెటూరు నేపధ్యంలో తీశారు . ఇక పాటలు కూడా చాల బాగునాయి . మొత్తంమీద ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు .

గోపి సుందర్ ఇప్పటిదాకా మళ్లీ మళ్లి ఇది రాణి రోజు , భలే భలే మగాడివో మరియు ఈ చిత్రానికి సంగీతం వహించాడు . అతను అందించిన బాణీలు ఈ చిత్రానికి బాగా ఉపయోగపడ్డాయి .

ఈ చిత్రం రాజ్ తరుణ్ యొక్క విజయాలను కోన సాగించే చిత్రం అవుతుంది అనటలంలో  ఏమాత్రం సందేహము లేదు .

మరి ట్రైలర్ చూడక పోతే చూడండి .

 

 

యుట్యూబ్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *