సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు బాక్స్ ఆఫీసు వసూళ్ళు వివరాలు

రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు ,ఈ చిత్రం మొన్న విడుదల జరిగింది . చిత్రానికి మొదటి రోజు మట్టికి మంచి స్పందన పెద్దగా రాలేదు , చాలా మంది ఈ చిత్రం పెద్దగా ఆడదు అని భావించారు కానీ రాజ్ తరుణ్ పై యువతోలో ఉన్న అభిమానం ఈ చిత్రానికి బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించటానికి ఉపయోగపడింది .

ఈ చిత్రం ఇప్పటిదాకా 3.5 కోట్లు సాధించింది , ఎలాగో ఈ చిత్రానికి పెద్దగా కర్చు అవ్వదు కాబట్టి ఈ చిత్రం ఇప్పటికే పెట్టుబడి సంపాదించి ఉండవచ్చు , మరి ఈ విధంగా చిత్రానికి మంచి స్పందన రాక పోయిన బాక్స్ ఆఫీసు వద్ద బానే వసూళ్ళు సాధించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *