సునీల్ కశ్యప్ లోఫర్ వీడియో

సునీల్ కశ్యప్ లోఫర్ చిత్రానికి సంగీతదర్శకుడు. లోఫర్ చిత్రంలో అతను అందించిన కొన్ని పాటలలోని బాణీలకి మంచి స్పందనవచ్చింది .

ఇప్పుడు ఇతను తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు ,అదే ఒక పాప్ సాంగ్ లాగా . ఈ వీడియో కొంచెంకొత్తగా బానే ఉంది . మరి మీరు ఇప్పటిదాక  చూడకపోతే చూడండి మరి.

 

సునీల్ కశ్యప్ లోఫర్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *