సునీల్ కృష్ణాష్టమి ఆడియో విడుదల ఖరారు

సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి ,ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం 9వ తారీఖున ఖరారు చేశారు .
ఇప్పటకే విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది . మరి ఇక చిత్రం పాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి కొన్ని రోజులు ఆగాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *