సునీల్ కృష్ణాష్టమి చిత్రం విడుదల ఖరారు

సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి ,ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకత్వం వహించాడు .

ఈ చిత్రం యొక్క విడుదల మొదట 5 వ తారీఖున అనుకున్నా వేరే చిత్రాలు చాలా ఉండటంతో ఇప్పుడు విడుదల తేది మారింది . ఇప్పుడు ఈ చిత్రం యొక్క విడుదలని ఫెబ్రవరి నెల 19 వ తారీఖున విడుదల చేయాటానికి సిద్ధంచేస్తునారు .

ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది , ముక్యంగా సునీల్ డాన్సులు మరియు అతని లుక్స్ కి మంచి స్పందన వచ్చింది . ఈ చిత్రం కచ్చితంగా బానే అదే అవకాశం ఉంది , మరి చిత్రం ఎలా వుంటుందో తెలుసుకోవటానికి కొన్ని రోజులు ఆగాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *