సువ్వి సువ్వాలమ్మాపాట లోఫర్లో హైలైట్గ నిలిచింది

లోఫర్ ఆడియో ఆవిష్కరణ నిన్న జరిగిన్ది. ఆడియో సాంగ్స్ లో ముక్యంగ సువ్వి సువలమ్మ అనే పాట అందరిని ఆకట్టుకున్ది. వరున్తెజ్ ఆ పాటలో చూపించిన హావ బావలు కచితంగా అందరికి నచుతాయి.

ఈ పాట మొతానికి ఆడియో లో హైలైట్ గ నిలిచిన్ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *