సూర్య సింగం 3 షూటింగ్ వివరాలు

సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం 3 , ఇప్పటికే ఒకటి మరియు రెండు మంచి విజయాలు అందుకున్నాయి . ఈ చిత్రానికి సంభందించిన మొదటి పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది .

ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ప్రకారం సూర్య సింగం 3 షూటింగ్ కొత్త షెడ్యూల్ ఫెబ్రవరి 5 నుంచి మలేషియా లో 20 రోజులు జరగనుంది . ఇది సూర్య సింగం 3 చిత్రానికి సంభందించిన తాజా వివరం .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *