సోగ్గాడే చిన్నినాయనా ఆడియో విడుదల ఖరారు

సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం యొక్క ఆడియో విడుదల ఈ నెల 25 న ఖరారు చేశారు .ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన లబించింది .

ఆడియో ఆవిష్కరణ 25న సాయంత్రం నుండి  చానల్స్లో  లైవ్ చూడవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *