సోగ్గాడే చిన్ని నాయనా ఎలా ఉంటుందో చెప్పిన నాగార్జున

సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఈ నెల 15 వ తారీఖున విడుదల జరుగుతుంది .

ఇక ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ ” సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఒక పండగ లాంటి చిత్రం , పల్లెటూరు నేపధ్యంలో చిత్రాలు వచ్చి చాల రోజులు అయింది .

ఈ చిత్రం మంచి పల్లెటూరు నేపధ్యంలో సాగే చిత్రం ,దీనిని మీ కుటుంబ సబ్లులతో కలిసి చూడదగ మంచి పండగ చిత్రం ”

అవును నిజం పల్లెటూరు నేపధ్యంలో చిత్రాలు చాల అరుదుగా వస్తాయి , ఈ చిత్రం గనుక మంచి స్పందన లబిస్తే కచ్చితంగా బాగా ఆడే అవకాశం ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *