సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఆశక్తికర విషయాలు

‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలోని బంగార్రాజు క్యారెక్టర్‌కి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాన్నగారు చేసిన సినిమాలే ఇన్‌స్పిరేషన్‌ – నాగార్జున తెలిపారు .

ఈ చిత్రం గురించి బీ.ఎ.రాజు మరికొన్ని విషయాలు  తెలిపారు

.అక్కినేని నాగేశ్వరరావు పాత సినిమాల్లో వాడిన పంచెలను నాగార్జున గెటప్‌ కోసం ఈ సినిమాలో వాడడం జరిగింది.

.1959లో అక్కినేని నాగేశ్వరరావు కొనుగోలు చేసిన రిస్ట్‌ వాచ్‌ని ఈ సినిమాలో నాగార్జున ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *